Telangana Elections 2018 : 9 మందితో టీడీపీ తొలి జాబితా | Oneindia Telugu

2018-11-13 6

Telangana Elections 2018 Telugu desam party released their Candidates list.
#tdplist
#congresslist
#tjs
#cpi
#telanganaelections2018


ఎట్టకేలకు మహాకూటమి అభ్యర్థుల జాబితాలు వెలువడ్డాయి. సోమవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కాంగ్రెస్‌ 65 మందితో తొలి జాబితా విడుదల చేసిన వెంటనే.. తెలుగుదేశం పార్టీ తొమ్మిది మందితో తన తొలి జాబితా ప్రకటించింది. దీంతో కూటమికి సంబంధించిన మొత్తం 74 స్థానాలకు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించినట్టయింది.